ఆచారి అమెరికా యాత్ర షూటింగ్ లో మంచు విష్ణుకి గాయాలు

Manchu Vishnu Injured in Achari America Yatra in Malysia
Manchu Vishnu Injured in Achari America Yatra in Malysia

మంచు విష్ణు కథానాయకుడిగా జి నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో కీర్తి చౌదరి నిర్మతగా నిర్మిస్తున్న ఆచారి అమెరికా యాత్ర సినిమా షూటింగ్ లో మంచు విష్ణుకి గాయాలయ్యాయి. గత నెల రోజులుగా ఆచారి అమెరికా యాత్ర సినిమా షూటింగ్ మలేషియాలో జరుగుతుంది.

మలేషియాలో జరుగుతున్న ఆచారి అమెరికా యాత్ర సినిమా బైక్ చేసింగ్ సీన్లో హీరో మంచు విష్ణు తలకి గాయాలయ్యాయి. ఐతే ప్రస్తుతం మంచు విష్ణు ఆరోగ్యం నిలకడగా ఉంది.మంచు విష్ణుని చూడటానికి అయన తండ్రి మంచు మోహన్ బాబు హుటాహుటిన మలేషియా బయలు దేరారు.

Loading...