ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడుకు ఈ నెల 21న పౌర సన్మానం

telangana cm kcr planning for honor vice president on 21st august
telangana cm kcr planning for honor vice president on 21st august

ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడుకు ఈ నెల 21న పౌర సన్మానం నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. తెలంగాణ ప్రజలు, ప్రభుత్వం తరపున రాజ్ భవన్ లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. దిల్ కుషా అతిథి గృహం ప్రాంగణంలో వెంకయ్య నాయుడు గౌరవార్థం విందు కూడా ఏర్పాటు చేశారు.

Loading...