ఉయ్యాలవాడలో హీరోయిన్ ఫిక్స్ : నయనతార

చిరంజీవి చాల లాంగ్ గ్యాప్ తరువాత చేసిన సినిమా ఖైదీ నెం 150 ఈ మూవీ తో  మళ్లీ ఫార్మ్ లో కి వచ్చిన  చిరంజీవి  ఆ సినిమా కలెక్షన్లలో కొత్త రికార్డు క్రియేట్ చేసి తన స్టామినా ఏమిటో చూపించాడు ఐతే ఇప్పుడు అతను చేస్తున్న నెక్స్ట్ మూవీ అందరికి తెలిసిందే కాని ఆ మూవీలో హీరోయిన్ ని మాత్రం ఎవరు అనేది  ఇంతవరకు చెప్పలేదు. చిరంజీవి చాల లాంగ్ గ్యాప్ తరువాత చేసిన సినిమా ఖైదీ నెం 150 ఈ మూవీ తో  మళ్లీ ఫార్మ్ లో కి వచ్చిన  చిరంజీవి  ఆ సినిమా కలెక్షన్లలో కొత్త రికార్డు క్రియేట్ చేసి తన స్టామినా ఏమిటో చూపించాడు ఐతే ఇప్పుడు అతను చేస్తున్న నెక్స్ట్ మూవీ అందరికి తెలిసిందే కాని ఆ మూవీలో హీరోయిన్ ని మాత్రం ఎవరు అనేది  ఇంతవరకు చెప్పలేదు.

గతకొంతకాలం గా హీరోయిన్ కోసం వేతకుతూనే ఉన్న క్రమం లో చాల మంది పేర్లు బయటికి వచ్చాయి కానీ అవన్నీ వాస్తవాలు కాదు అని కొట్టిపడేసారు కానీ ఇప్పుడు అందిన సమాచారం ప్రకారం ఈ మూవీ లో నయనతార ఒక హీరోయిన్ గా చేస్తున్నది అని చెప్పారు ఆ మూవీ చేస్తున్నటువంటి ప్రముఖులు

Loading...