కాన్సర్ తో బాధ పడుతున్న అల్లరి సినిమా ఫేమ్ యాక్ట్రెస్ సుభాషిణి

అల్లరి సినిమా ఫేమ్ యాక్ట్రెస్ సుభాషిణి కాన్సర్ తో బాధ పడుతుంది. ప్రముఖ నటుడు, మనం సైతం ప్రోగ్రాం ద్వారా ఎందరో బాధితులకు సహాయం చేసిన ,చేస్తున్న కాదంబరి కిరణ్ పిలుపు మేరకు సినిమా పరిశ్రమ లోని ప్రముఖులు ,మనం సైతం గ్రూప్ మెంబెర్స్ పలువురు ఆర్ధిక సాయం చేసారు …చేస్తున్నారు …స్పందిస్తున్న వారికి కాదంబరి కిరణ్ మరియు సుభాషిణి ధన్యవాదాలు చెప్పారు

Loading...