క్యూట్ లుక్స్ తో అదరగొడుతున్న లవ

Jai Lava Kusa inroducing lava, ntr, niveda thomas, rashi khanna
Jai Lava Kusa inroducing lava, ntr, niveda thomas, rashi khanna

విభిన్న కథాంశంతో NTR తొలిసారి మూడు పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలోని జై పాత్రను పరిచయం చేస్తూ విడుదలైన టీజర్ సంచలనం రేపుతుండగా….రాఖీ పండుగ సందర్భముగా లవ పాత్రకు సంబంధించిన పోస్టర్ ను ఈ రోజు విడుదల చేశారు. జై పాత్రలో రావణాసురుడి లోని రౌద్రం ప్రదర్శించిన NTR … లవ కుమార్ పాత్రలో మాత్రం సాఫ్ట్ వేర్ గెటప్ లో చిరునవ్వులు చిందిస్తూ అందంగా ఉన్నాడు. ఈ చిత్రంలో ఇక మిగిలిన కుశ పాత్రకు సంబంధించిన పోస్టర్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు

Loading...