గుండమ్మ కథ రీమేక్ పై స్పందించిన నాగచైతన్య

‘గుండమ్మకథలో ఎన్ టి ఆర్ పాత్రలో jr ఎన్ టి ఆర్ నాగేశ్వరావు పాత్రలో నాగ చైత్యన ,గుండమ్మ కథ రీమేక్ చేసే ఆలోచనలు ఎప్పటినుంచో ఉన్నాయి. కానీ ఆ పాత్ర చేసేందుకు ముందు నాకు కొంత మెచ్యూరిటీ రావాల్సి ఉంది. ఇప్పటి జనరేషన్ ఆఢియన్స్ కు తగినట్లుగా కథనంలో మార్పులు ఉంటాయన్న చైతు.. తప్పకుంటా జూనియర్ ఎన్టీఆర్ తో కలిసే గుండమ్మ కథను రీమేక్ చేస్తానని చెప్పాడు.

Loading...