ఘట్టమనేని మహేష్ బాబు కుమార్తె సితార జన్మదిన వేడుకలు

Mahesh-babu-daughter-sitara-photos
Mahesh-babu-daughter-sitara-photos

ఘట్టమనేని కృష్ణ గారి మనవరాలు మహేష్ బాబు కుమార్తె సితార జన్మదిన వేడుకలు రేపల్లె లో ఆంధ్ర రత్న మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఘట్టమనేని యువత ఆధ్వర్యం లో ఘనం గా నిర్వహించారు , పాఠశాలలో విద్యార్థులు  సమక్షం లో కేక్ కట్ చేసి మిఠాయిలు , వ్రాత పుస్తకాలు పంపిణి చేసారు , బాబీ గుమ్మడి మాట్లాడుతూ సంపన్నుల పుట్టినరోజు వేడుకలలో పిల్లలు పొందే అనుభూతి పేద కుటుంబాలలోని విద్యార్థులకు కూడా కలగజేయాలని టాటూస్ ,పెన్సిల్ ఆర్ట్ విద్యార్థులకు వేయించామన్నారు


ఈ కార్యక్రమం లో రవి కృష్ణ గుమ్మడి , బాబీ గుమ్మడి , షావుల్ సయ్యద్ , శశి జస్టిన్ , లక్కీ సాంబ , దివ్య కీర్తన తదితరు పాల్గొన్నారు…

Loading...