చదువుల తల్లికి ‘మనంసైతం’ తోడ్పాటు

Manam Saitam Kadambari Kiran helps poor lady for study
Manam Saitam Kadambari Kiran helps poor lady for study

చదువులో మంచి ప్రతిభను కనబరుస్తూ మంచి పేరు తెచ్చుకున్న అభినయ అనే విద్యార్థిని 8వ తరగతి ఫీజు చెల్లించ లేక ఇబ్బందుల్లో ఉందని తెలుసుకున్న ప్రముఖ సినీ నటుడు ‘మనంసైతం’ ద్వారా ఎందరికో అండగా నిలుస్తూ సామజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కాదంబరి కిరణ్ మిత్రుల సహకారంతో అభినయ స్కూల్ ఫీజు చెల్లించి తిరిగి స్కూల్ కి పంపే ఏర్పాటు చేసారు. ఈ సందర్భముగా విద్యార్థిని తల్లిదండ్రులు రామకృష్ణ,లలితలతోపాటు పలువురు కాదంబరి కిరణ్ ని మరియు మనంసైతం గ్రూప్ సభ్యులను అభినందించారు.

Manam Saitam Kadambari Kiran helps poor lady for study in nobel school
Manam Saitam Kadambari Kiran helps poor lady for study in noble school
Loading...