టిఆర్ఎస్ లో రాజకీయ కలకలం…..!

TRS Party Inside Biography
TRS Party Inside Biography

పోచం పాడు పునర్జీవ సభ బాధ్యతలు నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుకు కాకుండా ఈటెలకు ఎందుకు అప్పగించారు ?

ఆర్థిక శాఖ మంత్రిగా ఈటెల రాజేందర్ ఢిల్లీలో జి ఎస్ టి మండలి సభలో పాల్గొనాల్సి ఉండగా, ఆ సభ కు ఏ సంబంధం లేని ktr ఎందుకు పంపినట్లు ?

కేసీఆర్ తో బీజేపీ అన్ని అవసరాలు తీరిపోయాయా ? నోట్ల రద్దు, gst , రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలు అన్ని అయ్యాక కేసీఆర్ కు చెక్ పెట్టేందుకు బీజేపీ పావులు కడుపుతుందా?

బీజేపీకి ఢిల్లీ లో అన్ని విధాలా సహకరిస్తున్న కేసీఆర్ పైన తెలంగాణ బీజేపీ ఎందుకు దూకుడుగా పోతుంది ?

అమిత్ షా పైన కేసీఆర్ గతంలో చేసిన పరుష విమర్శలపై షా పగ తీర్చుకునేందుకు రంగం సిద్ధం చేసారా ?

ఆరుగురు trs ఎంపీ లపైన అమిత్ షా నజర్ వేశారా ? కేసీఆర్ కు భారీ షాక్ ఇచ్చేందుకు రంగం సిద్ధం అయిందా ?

ఆ సంగతి గ్రహించే కేసీఆర్ కేంద్రంపైన్ న్యాయ పోరాటం అంటూ యుద్ధానికి సిద్ధం అవుతున్నాడా ?

టి.ఆర్.ఎస్ ఇన్నర్ పాలిటిక్స్లో లుకలుకలు మీదలయ్యాయా ?

డి లిమిటేషన్ కాదని తెలిసాక ఇక మాకు పార్టీ లో ఏం వస్తుందని చాలా మంది నాయకులు మదన పడుతున్నారా ?

తెలంగాణ ను వ్యతిరేకంచిన వారికి అధిక ప్రధాన్యతపై ప్రశ్నేన్చేందుకు తెలంగాణ వాదులు ధైర్యం చేస్తున్నారా ?

ఇతర పార్టీ ల నుంచి వచ్చిన నాయకులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం, ఒక నాయకునికే బహుళ పదవులు ఇవ్వడం పై నాయకులు ఎదురు తిరిగేందుకు సిద్ధం అవుతున్నారా ?

టి ఆర్ ఎస్ ఇన్నర్ పొలిటికల్ వార్ జరుగుతుందా ? అన్ని అవుననే అనిపిస్తున్నాయ్.. పరిశీలించండి…

Loading...