నంద్యాల ఎలక్షన్స్ లో డబ్బులు పంపిణి చేస్తున్న నందమూరి బాలయ్య

నంద్యాల ఎలక్షన్స్ లో అధికార పార్టీ ప్రతి పక్ష పార్టీ హోరా హోరీగా పోటీ పడుతున్నాయి . నంద్యాల గెలుపుకోసం టీడీపీ మరియు వైసిపి నేతలు ప్రచారాల్లో తీవ్రంగా శ్రమిస్తున్న సంగతి తెలిసిందే… ఉప ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ అందరి నాయకులతో ప్రచారం చూపిస్తున్నారు. ఇందులో భాగంగా నందమూరి బాలకృష్ణ నిన్న ప్రచారం మొదలు పెట్టారు. ప్రచారంలో నందమూరి బాలకృష్ణ డబ్బులు పంపిణి చేస్తున్న దృశ్యాలు కొన్ని బయటికి వచ్చాయి. దీనిపై ఎలక్షన్ కమీషన్ ఈ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి..

Loading...