నితిన్ ‘లై’ టీజర్ సూపర్..!

అఆతో సూపర్ హిట్ అందుకున్న నితిన్ ,కొద్దీ కలం గ్యాప్ తీసుకోని హను రాఘవపుడి డైరెక్షన్ లో లై అనే మూవీ తీస్తున్న ఈ మూవీ కి సంభందించి నిన్న రాత్రి రెలీజ్ చేసే ట్రైలెర్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది.

ఈ సినిమాను ఆగష్టు 11 న రిలీజ్ చేస్తున్నారు .ఈ మూవీ పైన చాల ఆశలే పెట్టుకున్నాడు నితిన్ ఈ మూవీ టీజర్ లో నితిన్ చాల స్టైలిష్ గా కనిపించడం తో ఇండస్ట్రీ లో కూడా ఈ సినిమా పైన అంచనాలు తారాస్థాయికి చేరాయ్

Loading...