ఫిదా సినిమా కు ఫిదా అయిన సీఎం కేసీఆర్

KCR appreciated fida movie
KCR appreciated fida movie

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు మంచి సినిమాలను ఎప్పుడు ప్రోత్సహిస్తుంటారు.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానరులో దిల్ రాజు నిర్మాతగా వరుణ్ తేజ్ మరియు సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా గత శుక్రవారం విడుదలైన ఫిదా సినిమాను దిల్ రాజు గారు ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి స్పెషల్ షో వేసి చూపించారు. ఫిదా సినిమా చుసిన కెసిఆర్ గారు ఫిదా సినిమాకి ఫిదా అయ్యానని సినిమా చాలా బాగుందని చెప్పారు.

Loading...