బొరు బావిలో పడిన రెండు సంవత్సరాల బాలుడుని ప్రాణాలతో కాపాడిన సిబ్బంది

Ummadivaram 2years child in boru bavi saved ndrf rescue team
Ummadivaram 2years child in boru bavi saved ndrf rescue team

వినుకొండ మండలం ఉమ్మడివరం లో బొరు బావిలో పడిన రెండు సంవత్సరాల బాలుడుని ప్రాణాలతో కాపాడిన సిబ్బంది. సహయ కార్యక్రమంలో విశేష కృషి చేసిన రూరల్ ఎస్పీ అప్పల నాయుడు గారు, కలెక్టర్ కొనా శశిధర్ గారు.

Loading...