మనం సైతం ట్రస్ట్ ద్వారా సీనియర్ కాస్ట్యూమర్ గాలిబ్ గారికి ఆర్ధిక సహాయం

manam saitam kadambari kiran donation
manam saitam kadambari kiran donation

సీనియర్ కాస్ట్యూమర్ గాలిబ్ గారి కొడుకు కమల్ భాష మరణించాడు…పేద వారైన వీరికి అంతిమ సంస్కారాల కోసం మనం సైతం ట్రస్ట్ ద్వారా కాదంబరి కిరణ్ గారు పదివేల రూపాయలు అందించారు.

Loading...