మన అందరం కలిసికట్టుగా డ్రగ్స్ ని అరికడదాం – తరుణ్

Hero Tarun speaks about Idi Naa Love Story Tarun Interview after SIT interrogation
Hero Tarun speaks about Idi Naa Love Story Tarun Interview after SIT interrogation

డ్రగ్స్ మాఫియా కేసుకు సంబందించి విచారణకు వెళ్లివచ్చిన తరుణ్ ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు.సిట్ ఆఫీసులో నన్ను మాదకద్రవ్యాల గురించి ప్రశ్నలు అడిగారు. వారు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాను.నాకు అకున్ సబర్వాల్ మరియు లా మీద అపారమైన ఇమ్మెన్సీవ్ రెస్పాన్స్ ఉంది.ఈ డ్రగ్స్ ఇష్యూ కి నాకు ఏ విధమైన సంభందం లేదు అని వారికి చెప్పాను.ఈ డ్రగ్స్ అనేవి మన సొసైటీలో చాల చోట్ల జరుగుతుంది అని వింటున్నాము. మన అందరం కలిసికట్టుగా డ్రగ్స్ ని అరికడదాం అని చెప్పారు. మీడియా అంటే చాలా రెస్పెక్ట్ ఉంది. కాకాపొతే ఈ మధ్య మీడియాలో వస్తున్న వార్తలు ఏవి నిజం కాదు అని చెప్పారు… ఇలాంటి వార్తలు విన్నప్పుడు నేను మా ఫ్యామిలీ ఎంతో బాధ పడ్డాం. దయచేసి వాస్తవాలు తెలుసుకొని రాస్తే బాగుంటుంది అన్నారు. తన తదుపరి సినిమా ఇది నా లవ్ స్టోరీ గురించి చెప్పారు

Loading...