మరోసారి మనం సైతం గ్రూప్ చేయూత

ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్ గారు మనం సైతం గ్రూప్ ద్వారా ఇప్పటికే ఎంతో మంది పేదలకి సహాయం అంద చేసారు. ఇప్పుడు మరోసారి  చిత్రపురి కాలనీలో ఎలక్ట్రీషియన్ గా వర్క్ చేస్తున్న మల్లిఖార్జున కుమారుడికి ఆపరేషన్ నిమిత్తం మనం సైతం గ్రూప్ ద్వారా కాదంబరి కిరణ్ ఫ్రెండ్స్ సర్కిల్ సహాయం అందచేసారు

WE SUPPORT MANAM SAITAM………..SOUTHREEL.COM

Loading...