మళ్లీ పట్టాలెక్కనున్న కొరటాల చెర్రీ మూవీ

రామ్ చరణ్ ఇప్పుడు చాల ఫాస్టుగా ఉన్నాడు ,గత కొంతకాలంగా ప్లాప్స్ లో ఉన్న చరణ్ ధ్రువ మూవీ హిట్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు,కొత్త ప్రోజెక్టుల ఎంపిక విషయంలోనూ ఇతను చాల జాగ్రత్తగా ఉన్నాడు. చెర్రీ ఇప్పుడు సుకుమార్ తో రంగస్థలం 1985 మూవీ లో బిజీ గా ఉన్నాడు ఆ తరువాత మణిరత్నం తో మూవీ చెయ్యాలి కానీ ఆ మూవీ ఆపేసి, కొరటాల శివ తో ఇంతకముందు ఆగిపోయిన మూవీని మళ్లీ సెట్స్ పైకి తీసుకెళ్తున్నట్టు ఫిలింనగర్ సమాచారం.

Loading...