మీడియా నా జీవితాన్ని నాశనం చేసింది – పూరి

10 గంటల పాటు సిట్ విచారణ తర్వాత పూరి జగన్నాధ్ గారు ఒక ఇంటర్వ్యూలో స్పందించారు. సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకి సానుకూలంగా సమాధానాలు చెప్పానని మల్లి ఎప్పుడైనా సిట్ అధికారులు రమ్మంటే వెళ్ళటానికి సిద్ధం అని చెప్పారు. మీడియా తన జీవితాన్ని నాశనం చేసింది అని చెప్పారు. ఎదో టీఆర్పీ రేటింగ్స్ కోసం అరగంట ప్రోగ్రామ్స్ చేసి నాలాంటి చాలామంది జీవితాలను మీడియా నాశనం చేసిందన్నారు

Loading...