ముగిసిన శ్యామ్ కే నాయుడు సిట్ విచారణ

shyam k naidu sit interrogation on drugs rocket
shyam k naidu sit interrogation on drugs rocket

డ్రగ్స్ మాఫియా విషయంలో 12 మంది సినిమా సెలబ్రిటీస్ కి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో నిన్న పూరిని విచారణ చేసిన సిట్ బృందం ఈ రోజు శ్యామ్ కే నాయుడు ని విచారించారు. శ్యామ్ కే నాయుడుని దాదాపు 5 గంటల పటు విచారణ తరువాత బయటికి పంపించారు. ఈ విచారణలో చాల కీలకమైన ఆధారాలు లభించినట్లు సిట్ అధికారులు తెలియచేశారు

Loading...