సిట్ విచారణలో మరో బడా కుటుంబం పేర్లను వెల్లడించిన సుబ్బరాజు?

subbaraju reveals big family names in sit interrogation
subbaraju reveals big family names in sit interrogation

మాదక ద్రవ్యాల కేసులో 12 మంది సినీ ప్రముఖుల విచారణలో భాగంగా ఈ రోజు ప్రముఖ నటుడు సుబ్బరాజుని సిట్ అధికారులు ఉదయం 10 గంటలనుండి విచారిస్తున్నారు. 12 గంటలుగా కొనసాగుతున్న ఈ విచారణలో నటుడు సుబ్బరాజు కొన్ని ఆసక్తికర విషయాలను బైట పెట్టినట్లు సమాచారం. కొన్ని పబ్బుల పేర్లను మరియు దశాబ్ద్తాల కాలంగా సినీ ఇండస్ట్రీలో ఉంటున్న ఒక ఫామిలీ పేర్లను వెల్లండించినట్లు తెలుస్తుంది. విచారణలో భాగంగా నటుడు సుబ్బరాజు రక్త నమూలాను, వెంట్రుకలను, గోళ్లను సేకరించారు

Loading...