సిరిసిల్ల ఘటనలో కాంగ్రెస్ వ్యవహారశైలిపై తీవ్రస్థాయిలో మండిపడ్డ మంత్రి తలసాని

Talasani rinivas Yadav Fires on Congress on Siricilla agetation dalit fighting chalo siricilla

కాంగ్రెస్ నేతలు ఎస్సిలు, బిసిల గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది..మీ 125 ఏళ్ల చరిత్రలో ఎప్పుడైనా దళితుల గురించి మాట్లాడారా..

మా ప్రభుత్వం బీసీల కోసం ఎస్సిల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తోంది..

మీ 60 ఏళ్ల పాలనపై,మా మూడేళ్ల పాలనపై బహిరంగ చర్చకు సిద్ధం..

మాజీ లోక్ సభ స్పీకర్ వస్తుందని… అక్కడ హడావిడి చేస్తున్నారు..

మీ సభను ఎవరు అడ్డుకోవడం లేదు..

అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా 144 సెక్షన్ విధించారు..

కాంగ్రెస్ వి అన్ని చిల్లర, అవకాశవాద రాజకీయాలు…

బీసీ నేత పీసీసీ అధ్యక్షుడు అయితే వెంటనే దించారు..

వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి విక్రమార్క ను పక్కకు పెట్టారు..

మీ రాజకీయాలు ఏంటో అందరికి తెలుసు..

తప్పుడు ఆరోపణలు చేస్తే కేసులు పెడతాం..

దిగ్విజయ్ కు నోటీసులు పంపినం..

ఇంకా రిప్లై రాలేదు… కేసు అవుతుంది..

కోదండరాం నిన్న గజ్వేల్ వెళ్ళాడు… మేము ఆపలేదు..

ఇది ప్రజాస్వామ్యం .. ఎవరైనా ఎక్కడికైనా వెళ్లొచ్చు..

మేము ఎవరికి బయపడం.. ఇది టిఆర్ఎస్ ప్రభుత్వం..

థర్డ్ డిగ్రీ అనేది… పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు..

లారీలు తగల పెట్టి,ఆందోళన చేస్తే ఊరుకోవాల్సిందేనా..

పోలీసులు…లారీలు తగలపెట్టిన వారిపై కేసులు పెట్టారు..

సిరిసిల్లలో ఇసుక మాఫియా నడుస్తోంది..

అందుకే 200 కేసులు పెట్టాం.. కఠిన చర్యలు తీసుకుంటున్నాం

అక్కడి పరిస్థితులను బట్టి అక్కడి అధికారులు నిర్ణయం తీసుకుంటారు..

నేను,హోంమంత్రి వెళ్లి 144 సెక్షన్ పెట్టం కదా…

కాంగ్రెస్ వాళ్లు సిరిసిల్ల పోతే భూమి కింద మీద అవుతుందా..

దళితుల గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ కు లేదు..

Loading...