సిరిసిల్ల దళితుల ఆందోళన మద్దతుగా కరీంనగర్ బయలుదేరిన మీరాకుమార్

Meira Kumar to attend chalo siricilla agetation

సిరిసిల్ల దళితుల ఆందోళన మద్దతుగా కరీంనగర్ బయలుదేరిన మీరాకుమార్.. విమానాశ్రయంలో మీరాకుమార్ మీడియాతో మాట్లాడుతూ.

సిరిసిల్ల లో దళితులు. గిరిజనులు, బి.సీ లపైన జరిగిన దాడి అమానుషం, సభ్య సమాజం తలదించుకునేలా ఉంది.

సిరిసిల్ల లో అమాయకులను అరెస్ట్ చేసి చిత్ర హింసలు పెట్టారు. పోలీసుల థర్డ్ డిగ్రీ ప్రయోగం, అక్రమ నిర్బంధం రాజ్యాంగ విరుద్ధం వాళ్ళను పరామర్శించి భరసా ఇవ్వడానికి సిరిసిల్లకు వెళ్తున్న దళితులపైన దాడులు ఈ ప్రభుత్వానికి మంచిది కాదు..

మీరా కుమార్ వెంట కరీంనగర్ కు వెళ్లిన ఉత్తమ్, భట్టి, mla లు సంపత్, రామ్మోహన్ రెడ్డి, తదితరులు

Loading...