సెప్టెంబర్ 8న యుద్ధం శరణం విడుదల

Yuddham Saranam,Naga Chaitanya,Lavanya Tripati,Yuddham Sharanam Movie,Yuddham Saranam Release Date,Telugu New Movies
Yuddham Saranam,Naga Chaitanya,Lavanya Tripati,Yuddham Sharanam Movie,Yuddham Saranam Release Date,Telugu New Movies

వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మించినకృష్ణ మరిముత్తు దర్శకత్వం వహిస్తున్న నాగ చైతన్య యాక్షన్ థ్రిల్లర్ యుద్ధం శరణం చిత్రం, నాగ చైతన్య మరియు లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ కీలక పాత్ర పోషించారు. పెళ్ళి చూపులు ఫేమ్ వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఉన్నారు. సెప్టెంబర్ 8 న యుద్ధం శరణం సినిమాను విడుదల చేయనున్నారు.

Loading...