స్పైడర్ రిలీజ్ డేట్ ఫిక్స్… వెనక్కి తగ్గేది లేదు అంటున్న మహేష్ …!

మహేష్ బాబు మరియు డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్నా మూవీ స్పైడర్ ఈ మూవీ లో మహెష్ పక్కన కథానాయికగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. ఈ మధ్య ఈ మూవీ టీజర్ రెలీజ్ అయి మంచి రెస్పాన్స్ వచ్చింది దానితో ఈ మూవీ మీద అంచనాలు తారాస్థాయికి చేరాయ్.
ఈ సినిమా ప్రతి విషయంలో కన్ ఫ్యూజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటిదాకా ఈ మూవీ రెలీజ్ డేట్లు చాలానే బయటికివచ్చాయ్ కావి అన్ని అసత్యమని తేలిపోయింది కానీ ఇప్పుడు చిత్ర యూనిట్ సభ్యులంతా కలసి ఈ మూవీ రెలీజ్ డేట్ చెప్పేసారు సెప్టెంబర్ 27న మహేష్ స్పైడర్ రిలీజ్ చేస్తున్నారు చెప్పారు

Loading...