హరితహారం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో మొక్కలు నాటిన మంత్రి రామన్న

haritaharam jogu ramanna kcr telangana
haritaharam jogu ramanna kcr telangana

తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యమంత్రి కెసిఆర్ గారు తలపెట్టిన మూడవ విడత హరితహారం సందర్భంగా మంత్రి రామన్న, బ్రేవరేజ్ రాష్ట్ర చైర్మన్ దేవి ప్రసాద్ ఆదిలాబాద్ జిల్లా కెంద్రంలొని ITI కాలేజ్ లో మొక్కలు నాటారు

Loading...