హీరో రాజేంద్ర ప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కాదంబరి కిరణ్

Happy Birthday to Rajendra Prasad
Happy Birthday to Rajendra Prasad

ప్రముఖ హీరో మరియు కమెడియన్ గద్దె రాజేంద్ర ప్రసాద్ 19 జులై 1956 న నిమ్మకూరు, కృష్ణ జిల్లాలో జన్మించారు. ఎన్నో సినిమాలో అతని కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులిని అలరింప చేస్తున్న రాజేంద్ర ప్రసాద్ గారికి ఈ రోజు జన్మదిన సందర్భంగా ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియ చేసారు

Loading...