26 న ఛార్మి…27 న ముమైత్

Drugs Racket case Charmi and Mumaith to attend SIT interrogation
Drugs Racket case Charmi and Mumaith to attend SIT interrogation

డ్రగ్స్ కేసులో సినీ నటి ఛార్మిని ఈ నెల 20న  విచారణ జరగాల్సి ఉండగా ఛార్మి షూటింగులో ఉండటం వలన ఛార్మి అభ్యర్ధన మేరకు ఈ నెల 26 న విచారించనున్నారు. అటు-బిగ్ బాస్ షో లో పాల్గొంటున్న ఐటం గర్ల్ ముమైత్ ఖాన్ విచారణ పై సస్పెన్స్ వీడింది. ఈ నెల 27 న ఆమెను విచారించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈ షో నిర్వాహకుల నుంచి ప్రత్యేక అనుమతి తీసుకున్న సిట్ అధికారులు ఆ రోజున తమ ఎదుట హాజరుకావాలని ఆమెను ఆదేశించారు. బిగ్ బాస్ రియాల్టీ షో లో ముమైత్ ఓ సెలబ్రిటీగా పాల్గొంటున్న సంగతి తెలిసిందే.

Loading...