కూల్ డ్రింక్స్ స్థావరం పై SOT పోలీసుల దాడి

రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం మేకగూడ గ్రామ శివారు లోని ఒక పాడు పడ్డ గోదాం లో అక్రమంగా నిల్వ ఉంచిన నాసిరకం మరియు కాలం చెల్లిన కూల్ డ్రింక్స్ స్థావరం పై SOT పోలీసుల దాడి….నిల్వ ఉంచిన సరకు దాదాపు 10 లక్షల వరకు ఉండ వచ్చని అనుమానం వ్యక్తం చేసిన SOT పోలీసులు….

Loading...