‘స్పైడర్‌’ టీజర్….భయ పెట్టటం మాకూ తెలుసు అంటున్న మహేష్ బాబు

SPYDER trailer,SPYDER Movie Trailer,SPYDER Telugu Teaser,Mahesh Babu,A R Murugadoss,SJ Suriya,Rakul Preet Singh,Harris Jayaraj
SPYDER trailer,SPYDER Movie Trailer,SPYDER Telugu Teaser,Mahesh Babu,A R Murugadoss,SJ Suriya,Rakul Preet Singh,Harris Jayaraj

ఈ రోజు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మురుగదాస్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న స్పై థ్రిల్లర్ SPYDER సినిమా ట్రైలర్ ని విడుదల చేసారు. ఈ ట్రైలర్ లో డైనమిక్ లుక్స్ తో అదరగొడుతున్న మహేష్ బాబు భయ పెట్టటం మాకూ తెలుసు అనే డైలాగ్ ట్రైలర్ కే హైలైట్ గా ఉంది.

#SpyderTeaser #SPYDER #GlimpseOfSPYDER

Movie : SPYDER
Starring : Mahesh Babu, Rakul Preet Singh, SJ Suriya
Director : A R Murugadoss
Music : Harris Jayaraj
Cinematography : Santosh Sivan ASC.ISC
Fight Master : Peter Hien
Editor : Sreekar Prasad
Art Director : Rupin Suchak

Loading...